About Us
Health is the Greatest Wealth...
Health is Happiness...
Health is the Foundation of Everything!
People try many things to protect their health. Our goal at "Laddu Pallem" is to provide tasty and sweet food that fits the changes in our modern lifestyles with Natural Organic Ingredients..
We aim to make good Laddus using Pure Ghee, Natural Jaggery,
And organically grown products in a completely clean environment. We want to introduce this traditional Indian Telugu sweet in a new and better way. We believe that nothing is better for our health than nature, the soil, and natural, nutritious grains, pulses, and dry fruits. We are making these Laddus with a lot of research using organic products grown by farmers. We are coming with the goal of health and happiness. Please bless and support us!!
ఆరోగ్యమే మహాభాగ్యం..
ఆరోగ్యమే ఆనందం..
ఆరోగ్యమే అన్నిటికీ మూలం!
ఆ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం మనిషి చేయని ప్రయత్నం లేదు.. మన నిత్య జీవన విధానంలో వస్తున్న మార్పులకు తగినట్టు.. మంచి రుచి కరమైన, తీయని ఆహారాన్ని అందించడమే మన "లడ్డూ పళ్లెం" లక్ష్యం!
స్వచ్ఛమైన నేయి, సహజమైన బెల్లం, సేంద్రీయ పద్ధతుల్లో సాగు చేసిన ఉత్పత్తులు ఉపయోగించి.. పూర్తి శుద్ధమైన పరిసరాల్లో మంచి లడ్డూలు తయారు చేసి భారతీయ తెలుగు సంప్రదాయ, తీయని వంటకాన్ని మరింత కొత్తగా పరిచయం చేయడమే మా లక్ష్యం.. మన ఆరోగ్యానికి ప్రకృతి, నేల, మట్టి, సహజమైన సిరి ధాన్యాలు, అపరాలు, డ్రై ఫ్రూట్స్ కి మించినవి లేవు.. అలా సేంద్రీయ పద్ధతుల్లో రైతు పండించిన ఉత్పత్తుల నుండి ఎన్నో శోధనలతో ఈ లడ్డూని తయారు చేస్తున్నాం.. ఆరోగ్యం, ఆనందం లక్ష్యంగా వస్తున్నాం.. ఆశీర్వదించండి, ఆదరించండి!!