Why Laddupallem ?

We are using our Ingredients from Nature forming.. Pure Ghee, Seeds like Pumpkin, Watermelon, Sunflower And Flax.. And Nutritional Grains which farm in Organic Way.. Ingredients Like Raagi, Sajja, Korra make us strong and more healthy!! 

"Flavors that make you want to eat them again and again... We are making these with products sourced from natural, organic farming. We are probably doing something that no one else in the country has done before. Our special laddus offers a very unique taste. Order now! This is a sweet and pure product that will make you want to order not just once, but many times!!"
"We have used some special seeds and natural products in this, which provide activeness, including proteins, nutrients, energy and complete Health Benefits..!!

 

 

 

ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే రుచులు.. సహజమైన సేంద్రీయ వ్యవసాయం నుండి లభించిన ఉత్పత్తులతో వీటిని తయారు చేస్తున్నాం.. బహుశా దేశంలో ఎక్కడా లేని, ఎవరూ ఇప్పటి వరకు చేయని ఒక ప్రయత్నాన్ని చేస్తున్నాం.. మా ప్రత్యేకమైన లడ్డూలు రుచిలో ఎంతో ప్రత్యేకత అందిస్తాయి.. ఇప్పుడే ఆర్డర్ చేయండి.. ఒక్కసారి కాదు మళ్ళీ మళ్ళీ చేయాలనిపించే తీయని స్వచ్ఛమైన పదార్థం ఇది..!!

ప్రోటీన్లు, పోషకాలు, శక్తితో సహా చురుకుదనాన్ని అందించే కొన్ని ప్రత్యేక విత్తనాలు, సహజమైన ఉత్పత్తులు దీనిలో వినియోగించాం..